English Grammar Roadmap
నా ఇంగ్లీష్ ముక్కలు ముక్కలు అనుకునే వాళ్ల కోసం, బోర్ కొట్టించే డెఫినేషన్లు లేకుండా ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి డిజైన్ చేసిన గ్రామర్ సిలబస్ ఇది. కింద ఉన్న ఏ టాపిక్ సిలబస్ చూడాలో దానిపై క్లిక్ చేయండి.
Part 1: Parts of Speech (భాషాభాగాలు)
ఇంగ్లీష్ భాషకు ఇవే పునాది రాళ్ళు. అసలు ఒక్కో పదాన్ని వాక్యంలో ఎలా వాడాలి, వాటి వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇక్కడ చూద్దాం.
👉 Click here to open Parts of Speech Modules
Part 2: Tenses Mastery (కాలాల మీద పట్టు)
ఏ పని ఏ టైమ్ లో జరిగిందో కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడటం. నిన్న, నేడు, రేపటి ముచ్చట్లని పర్ఫెక్ట్ గా టైమ్ ఫిక్సింగ్ చేసే మాస్టర్ ప్లాన్.
👉 Click here to open Tenses Modules
Part 3: Voices (యాక్టివ్ & ప్యాసివ్ వాయిస్)
సింపుల్ గా చెప్పే విషయాన్ని తిప్పించి ముక్కు తాకడం ఎందుకు అవసరమో చూద్దాం. యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్ మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ ఉంటాయి.
👉 Click here to open Voices Modules
Part 4: Other Grammar (అడ్వాన్స్డ్ గ్రామర్ టాపిక్స్)
ఇంగ్లీష్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడానికి వాడే మిగిలిన అన్ని అడ్వాన్స్డ్ రూల్స్. డైరెక్ట్-ఇండైరెక్ట్ స్పీచ్, కండిషన్లు (If Clauses) మరియు అడ్వాన్స్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్నీ ఈ పేజీలో నేర్చుకుందాం.
0 Comments