PROFESSIONAL ENGLISH | Professional Spoken English Through Telugu (ప్రొఫెషనల్ స్పోకెన్ ఇంగ్లీష్)
Professional Spoken English Through Telugu (ప్రొఫెషనల్ స్పోకెన్ ఇంగ్లీష్)
Level 1: Workplace Foundation
Module 1: Professional English Basics
- ఆఫీస్ లో అడుగుపెట్టగానే వాడే ఇంగ్లీష్... ఇంట్లో వాడే 'రైట్, లైట్' కాకుండా ప్రొఫెషనల్ గా మాట్లాడటం.
Module 2: Formal vs Informal English
- ఫ్రెండ్ తో 'రేయ్ మచ్చా' అంటాం, బాస్ తో 'Yes Sir' అంటాం... ఏ పదాలు ఎక్కడ వాడాలో, ఎక్కడ నోరు అదుపులో పెట్టుకోవాలో నేర్చుకుందాం.
Module 3: Professional Vocabulary
- 'As soon as possible' కాకుండా 'At your earliest convenience' అనడం... కాస్త బిల్డప్ పదాల లిస్ట్.
Module 4: Workplace Etiquette
- క్యూబికల్ లో పక్కోడి వైపు ఎలా చూడాలి, విష్ ఎలా చేయాలి... పద్ధతిగా ప్రవర్తించే రూల్స్.
Module 5: Business Grammar Essentials
- గ్రామర్ తప్పుల్లేకుండా మెసేజ్ లు పెట్టడం... లేదంటే చిన్న తప్పుతో మీనింగ్ మారిపోయి మేనేజర్ కి బీపీ వస్తుంది.
Level 2: Office Communication
Module 6: Office Conversations
- కాఫీ మెషిన్ దగ్గర, లంచ్ బ్రేక్ లో కొలీగ్స్ తో చేసే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ముచ్చట్లు.
Module 7: Talking to Seniors
- సీనియర్స్ తో, సూపర్ వైజర్స్ తో మాట్లాడేటప్పుడు వణకకుండా, అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఇవ్వడం.
Module 8: Talking to Colleagues
- 'ఆ పని నువ్వే చెయ్' అని పక్కోడి మీదకి సాగదీయకుండా, పొలైట్ గా పని ఎలా కేటాయించాలో నేర్చుకోవడం.
Module 9: Handling Customers
- కస్టమర్ కి కోపం వస్తే 'నువ్వు ఆగవయ్యా' అనకుండా, కూల్ గా ఇంగ్లీష్ లో మేనేజ్ చేయడం.
Module 10: Telephone Etiquette
- 'హలో, ఎవరూ?' అనకుండా... 'Thank you for calling, how may I help you?' అంటూ వాయిస్ లో బేస్ పెంచి మాట్లాడటం.
Level 3: Business Communication
Module 11: Professional Email Writing
- ఈమెయిల్ డ్రాఫ్టింగ్... 'Regards' ఎక్కడ పెట్టాలి, 'Cc' లో బాస్ ని పెట్టినప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి.
Module 12: Business Letter Writing
- అఫీషియల్ లెటర్స్, రిజైన్ లెటర్స్, రిక్వెస్ట్ లెటర్స్... నీట్ గా డిజైన్ చేసే పద్ధతి.
Module 13: Meeting English
- ఆఫీస్ మీటింగ్స్ లో మన ప్రెజెన్స్ చూపించడం... 'I agree with him' కాకుండా సొంత పాయింట్ ఎలా చెప్పాలి.
Module 14: Presentation Skills
- పిపిటి (PPT) ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ వైపు కాకుండా ఆడియన్స్ వైపు చూస్తూ స్పీచ్ దంచేయడం.
Module 15: Report Discussions
- నెలవారీ టార్గెట్స్, గ్రాఫ్స్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ గురించి మేనేజ్మెంట్ తో మాట్లాడే విధానం.
Level 4: Career Growth
Module 16: Self Introduction for Professionals
- ఇంటర్వ్యూ లో 'Tell me about yourself' అనగానే బయోడేటా మొత్తం చెప్పకుండా, హైలైట్స్ మాత్రమే క్రిస్ప్ గా చెప్పడం.
Module 17: Job Interviews
- జాబ్ కొట్టే లాంటి ఇంగ్లీష్... టెక్నికల్ రౌండ్స్ లో ఆన్సర్స్ ని స్మార్ట్ గా ప్రెజెంట్ చేయడం.
Module 18: HR Round Preparation
- 'మీ వీక్నెస్ ఏంటి?' అని హెచ్ఆర్ అడిగితే... 'నాకు కోపం ఎక్కువ' అని నిజాలు చెప్పకుండా, ఇంగ్లీష్ లో కవర్ చేసే టెక్నిక్స్.
Module 19: Group Discussions
- జీడీ (GD) లో నలుగురి మధ్యలో మన వాయిస్ వినిపించడం... పక్కోడిని నైస్ గా కట్ చేసి మన పాయింట్ లోపలికి తోయడం.
Module 20: Leadership Communication
- లీడర్షిప్ క్వాలిటీస్... టీమ్ ని లీడ్ చేసేటప్పుడు, మోటివేట్ చేసేటప్పుడు వాడే గంభీరమైన ఇంగ్లీష్.
Level 5: Banking Professional English
Module 21: Customer Service in Banking
- కౌంటర్ కి వచ్చే కస్టమర్లతో డీలింగ్... 'సర్, లంచ్ టైమ్ అయింది పక్క కౌంటర్ కి వెళ్ళండి' అని ఇంగ్లీష్ లో సాగనంపడం.
Module 22: Loan Discussions
- లోన్ కావాలని వచ్చే వాళ్ళతో మాట్లాడటం... డాక్యుమెంట్లు సరిగ్గా లేనప్పుడు 'కుదరదు బాస్' అని పొలైట్ గా రిజెక్ట్ చేయడం.
Module 23: Credit Appraisal Communication
- సిబిల్ స్కోర్, ఐటీ రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు అప్లికెంట్ కి రూల్స్ ఇంగ్లీష్ లో క్లియర్ గా ఎక్స్ప్లైన్ చేయడం.
Module 24: Recovery & Follow-Up Communication
- ఈఎంఐ (EMI) కట్టని వాళ్లకి ఫోన్ చేసి 'సార్, డేట్ దాటింది, పెనాల్టీ పడుతుంది' అని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం.
Module 25: Branch Management Communication
- బ్రాంచ్ ఆడిట్ వచ్చినప్పుడు లేదా హెడ్ ఆఫీస్ నుండి ప్రెజర్ ఉన్నప్పుడు స్టాఫ్ తో మీటింగ్స్ హ్యాండిల్ చేయడం.
Module 26: Internal Office Communication
- సర్క్యులర్స్, మెమోలు మరియు బ్రాంచ్ ఇంటర్నల్ ఇష్యూస్ పై అఫీషియల్ గా కమ్యూనికేట్ చేయడం.
Module 27: Banking & Financial Terminology
- NPA, Repo Rate, Collateral, Moratorium లాంటి పెద్ద పెద్ద బ్యాంకింగ్ పదాల అసలు మీనింగ్... వాటిని వాడే విధానం.
Level 6: Executive Communication
Module 28: Negotiation Skills
- డీల్స్ క్లోజ్ చేయడం... శాలరీ హైక్ కోసం హెచ్ఆర్ తో బేరసారాలు ఆడి మన అనుకున్న ఫిగర్ కి ఒప్పించడం.
Module 29: Executive & Managerial Communication
- బోర్డ్ మీటింగ్స్ లో, రీజనల్ మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడు వాడే హై-లెవెల్ కార్పొరేట్ లాంగ్వేజ్.
Module 30: Professional Fluency Mastery
- లాస్ట్ టచ్... భయం, తడబాటు లేకుండా క్లయింట్స్ ముందు సీఈఓ (CEO) రేంజ్ లో ఇంగ్లీష్ దంచికొట్టడం!
0 Comments